B.Vittalacharya:ప్రస్తుతం ఎక్కడ చూసినా 'Law of Attraction' గురించిన చర్చ సాగుతోంది. ఈ సూత్రం ప్రకారం - మనం positive గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందని, negative గా యోచిస్తే చెడు ఎదురవుతుందని అంటారు.
(జనవరి 28న బి.విఠలాచార్య జయంతి) తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో జానపద చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. వాటిలో జానపద బ్రహ్మ బి. విఠలాచార్య. తెరకెక్కించిన చిత్రాలు ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి. కన్నడ నాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి తెలుగువారిని విశేషంగా అలరించే చిత్రాలు రూపొందించారు విఠలాచార�