Pregnancy Time: గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డలిద్దరికి ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత ముఖ్యమైంది. కొన్ని పండ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడినా గర్భిణీ స్త్రీలు వాటిని తీసుకుంటే అవి హానికరంగా మారవచ్చు. ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే, కొన్ని పండ్లు గర్భిణీ స్త్రీల ఆర