జేమ్స్ కామెరూన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రపంచవ్యాప్తంగా గతరాత్రి ప్రీమియర్స్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. అవతార్ సిరిస్ పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటు ఇండియాలోని ఈ సినిమాపై క్రేజ్ భారీ స్థాయిలో ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్‌లైన్ ట్రెండ్స్ లోను అవతార్ దూకుడు చూపించింది. ఎప్పుడెప్పుడు అవతార్ ని స్క్రీన్ పై చూద్దామా అని ఈగర్ గా ఎదురు చూశారు ఆడియెన్స్. Also Read…