జేమ్స్ కామెరూన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రపంచవ్యాప్తంగా గతరాత్రి ప్రీమియర్స్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. అవతార్ సిరిస్ పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటు ఇండియాలోని ఈ సినిమాపై క్రేజ్ భారీ స్థాయిలో ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్‌లైన్ ట్రెండ్స్ లోను అవతార్ దూకుడు చూపించింది. ఎప్పుడెప్పుడు అవతార్ ని స్క్రీన్ పై చూద్దామా అని ఈగర్ గా ఎదురు చూశారు ఆడియెన్స్. Also Read…
హాలీవుడ్ ఇండస్ట్రీ ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. అత్యాధునిక టెక్నాలజీతో అబ్బురపరిచే సన్నివేశాలు చిత్రీకరించటం వారికి మాత్రమే సాధ్యం. యాక్షన్, డ్రామా, సైన్స్ ఫిక్షన్ వంటి జోనర్లలో సినిమా తీయడం వారి తర్వాతే ఇంకెవరైనా. అలా హాలీవుడ్‌లో విజయకేతనం ఎగరేసిన చిత్రాలు ఇతర భాష చిత్రాలకూ స్ఫూర్తినిస్తుంటాయి. ఇందులో భాగంగా ‘ది టర్మినేటర్’, ‘టైటానిక్’, ‘అవతార్’, ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ వంటి భారీ చిత్రాలతో ఒక ప్రపంచాన్నే లోకానికి పరిచయం చేశాడు దర్శకుడు…