అదిరిపోయేట్విస్ట్లతో సాగేసీరియళ్లను అందిస్తున్న జీతెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్ అందించేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునేకథ, కథనంప్రేక్షకులను అలరించేందుకు జీతెలుగు అందిస్తున్నసరికొత్త ధారావాహిక ‘ఆటో విజయశాంతి’. కుటుంబ బాధ్యతలు, ప్రేమ, త్యాగం వంటి భావోద్వేగాలతో అల్లుకున్న కథతో రూపొందుతున్న ‘ఆటో విజయశాంతి’ జులై 7న ప్రారంభం, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు, మీ జీ తెలుగులో! ఆటో విజయశాంతి సీరియల్ కథ కుటుంబ బాధ్యతలు, బంధాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందుతోంది. చెల్లెళ్లను…