Auto Driver Rides On Foot Over Bridge: ట్రాఫిక్ లో ఇరుక్కోవడం అనేది పెద్ద తలనొప్పి. కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్ లో నుంచి బయట పడటానికి గంటల కొద్దీ సమయం పడుతుంది. సగం జీవితం ట్రాఫిక్ లోనే అయిపోయిందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు వంటి నగరాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు.…
కుటుంబ కలహాల వల్లో లేక వేరే కారణాల వల్ల అభం శుభం తెలియని చిన్నపిల్లలపై దారుణాలకు ఒడిగడుతున్నారు.. నిన్న తనకు దక్కని సంతోషాన్ని భార్యకు కూడా దూరం చేసేందుకు కన్న కొడుకును గొంతు కోసిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఓ బాలుడిని ఆటో డ్రైవర్ అతి దారుణంగా గొంతు కోసిన ఘటన వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో…