గత పది సంవత్సరాలుగా ఆటిజం చిన్న పిల్లల్లో వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యల గురించి ప్రముఖ హోమియో గ్రూప్ Dr Care అధినేత, హోమియో వైద్యులు డాక్టర్ AM Reddy గారు ఎంతో పరిశోధన చేసి, ఎన్నో వందల కేసుల్ని విజయవంతంగా టీ చేసినందుకు గుర్తింపుగా ఈరోజు ముంబైలో ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు ఏర్పాటు చేసినటువంటి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సందీప్ పాటిల్ గారి చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు అందుకోవడం జరిగింది.…