T20 WorldCup 2024 : టి20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ లో ఆధ్యాంతం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ ను ఉద్దేశించి తాజాగా ఆస్ట్రేలియా మీడియా మరోసారి టీమిండియా పై విషాన్ని చిమ్మింది. 2024 టి20 ప్రపంచ కప్ లో టీమిండియా విజయాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ.. తన అక్కసును బయటపెట్టింది ఆసీస్ మీడియా. ఒక ఆసీస్ మీడియా తప్పించి మిగతా అంతర్జాతీయ మీడియ