‘టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అనే సామెత ఉంది. టాలెంట్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చినప్పుడే విజయం సాధిస్తారు అని పెద్దలు అంటున్నారు. ఇది భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ కార్తిక్ శర్మ, అకిబ్ దార్ విషయంలో నిజమైంది. ఇటీవల దేశీయ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వీరికి ఐపీఎల్ ఆడే అవకాశం రావడమే కాదు.. కోట్లలో డబ్బు కూడా రానుంది. అబుదాబి వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ…
Auqib Nabi Creates History in Duleep Trophy: జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్ చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. దులీప్ ట్రోఫీ 2025లో నార్త్ జోన్‌కు ఆడుతున్న నబీ.. వెస్ట్ జోన్‌పై వరుస బంతుల్లో 4 వికెట్స్ తీశాడు. ఓ బౌలర్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టడం దులీప్ ట్రోఫీ చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు మాజీలు కపిల్…