ఆసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. భారత్ లో Asus Chromebook CX14 విడుదలైంది. ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల పూర్తి HD+ IPS డిస్ప్లే, 180-డిగ్రీల ‘లే-ఫ్లాట్’ హింజ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్ N4500 ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB వరకు RAM, eMMC ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో జత చేశారు. Chromebook CX14 మన్నిక కోసం MIL-STD-810H US మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్,…