Home
Astrology
Astrology News
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్..
Dhruva Yoga: జూన్ 17న అత్యంత విశిష్టమైన యోగంగా చెప్పబడే ‘‘ధ్రువ యోగం’’ ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగం ద్వారా కొన్ని రాశుల వారికి ధనం, హోదా, ప్రశాంతత సిద్ధిస్తుంది. ధ్రువ అంటే స్థిరమైన లేదా శాశ్వతమైనదిగా అర్థం. ఈ యోగం సమయంలో చేపట్టే పనులు స్థిరత్వాన్ని, దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తాయి. ఈ యోగ ప్రభావం మరింత పెరగాలంటే జూన్ 17న ఉదయం స్నానం చేసి, విష్ణుమూర్తిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించండి.… -
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్‌పాట్.!
Budhaditya Rajyog 2026: వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారాలు, వాటి కలయికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇవి మానవ జీవితంలోని వృత్తి, సంపద, ఆరోగ్యం , బంధాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నేపథ్యంలో, జూన్ 16న గ్రహరాజు అయిన సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే, బుధుడు ఇప్పటికే అదే రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. వీరిద్దరి కలయిక కారణంగా జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన ‘బుధాదిత్య రాజయోగం’ ఏర్పడనుంది. దీనితో పాటు బుధుడు తన సొంత… -
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
Astrology : మనిషి జీవితంలో కోపం అనేది ఒక భాగమే. అయితే కొందరు ఎంత పెద్ద సమస్య వచ్చినా ప్రశాంతంగా వ్యవహరిస్తారు. మరికొందరు మాత్రం చిన్న విషయం జరిగినా వెంటనే ఆవేశానికి లోనవుతారు. వ్యక్తి స్వభావం కుటుంబ వాతావరణం, అనుభవాలు, ఆలోచనా విధానంపై ఆధారపడి ఉన్నప్పటికీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిలో కోపం త్వరగా బయటపడే లక్షణం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. వీరు సాధారణంగా మనసులో ఉన్న విషయాన్ని దాచుకోకుండా నేరుగా చెప్పేస్తారని, అందుకే కొన్నిసార్లు… -
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
Astrology : డబ్బు సంపాదించడం కంటే దాన్ని సరిగ్గా ఉపయోగించడం కష్టమని పెద్దలు చెబుతుంటారు. కొందరి చేతిలో డబ్బు వచ్చిన వెంటనే ఖర్చయిపోతుంది. మరికొందరు మాత్రం ఎంత ఆదాయం వచ్చినా అందులో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచిపెడతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిలో సహజంగానే డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్త, ఆలోచన, ప్రణాళిక కనిపిస్తుందట. వీరు ఏదైనా కొనాలంటే వెంటనే నిర్ణయం తీసుకోరు. అది నిజంగా అవసరమా? భవిష్యత్తులో ఉపయోగపడుతుందా?… -
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
Saturday Horoscope: కొత్త రోజు ప్రారంభం కాగానే ఈరోజు మనకు ఎలా ఉండబోతోంది? అనుకోని లాభాలు వస్తాయా.? లేక ఇబ్బందులు ఎదురవుతాయా.? అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు (జూన్ 6) కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు, ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తుండగా.. మరికొన్ని రాశుల వారు ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి 12 రాశులలో మీ రాశి ఫలం ఎలా ఉందో, ఏ పరిహారాలు చేసుకుంటే మేలు… -
Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?
సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రెండింగ్ అంశం మీద వీడియోలు చేస్తూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా వైరల్ అవ్వాలని చూస్తూ ఉంటారు. సెలబ్రిటీల జాతకాలు చెప్పడం, అవి నెట్టింట వైరల్ కావడం, ఆ తర్వాత నెటిజన్ల నుంచి దారుణంగా ట్రోల్స్ ఎదుర్కోవడం ఆయనకు నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా ఆయన ఫోకస్ తమిళ ‘దళపతి’ విజయ్ రాజకీయ భవిష్యత్తుపై పడింది. అయితే, ఈసారి వేణుస్వామి చెప్పిన జోస్యాలు వింటుంటే.. ఇది నిజంగా జ్యోతిష్యమా? లేక కేవలం పబ్లిసిటీ… -
February Born Secrets : వీరికి ఉండే ఆ అద్భుత శక్తులు ఏంటో తెలుసా.?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన నెల వారి స్వభావాన్ని, భవిష్యత్తును , వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు చాలా ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. గ్రహాల రాజు అయిన సూర్యుడు ఈ నెలలో సగం రోజులు మకర రాశిలో, మిగిలిన సగం రోజులు కుంభ రాశిలో సంచరిస్తాడు. ఈ రెండు రాశులకు అధిపతి ‘శని’ కావడంతో, ఫిబ్రవరిలో పుట్టిన వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి వారిలో… -
Magha Purnima 2026: రేపు ఈ వస్తువులను దానం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం.!
హిందూ పంచాంగం ప్రకారం మాఘ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని ‘మాఘ పూర్ణిమ’ లేదా ‘మహా మాఘి’ అని పిలుస్తారు. దేవతలు సైతం భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన చేసే స్నాన, జప, దానాలకు సాధారణ రోజుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెబుతుంటారు. 2026లో ఫిబ్రవరి 1వ తేదీన ఈ పర్వదినం వచ్చింది. ఈ రోజున ఏ వస్తువులను… -
Astrology: జనవరి 30, శుక్రవారం దినఫలాలు..
Daily Astrology As On 30th January 2026 -
Astrology: జనవరి 29, గురువారం దినఫలాలు..
Daily Astrology As On 29th January 2026
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!