Home
Astrology
Astrology News
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
Trigrahi Raja Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయికకు, రాజయోగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా రాజ యోగాలు ఒక వ్యక్తిని ఉన్నత స్థానంలో నిలబెడుతాయి. జూన్ 15వ తేదీన సూర్యుడు వృషభ రాశి నుంచి తన మిత్రుడు బుధుడి రాశి అయిన మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇప్పటికే మిథునంలో బుధుడు ఉన్నాడు. ఆ తర్వాత చంద్రుడు కూడా సూర్యుడు, బుధుడుతో కలిసి మిథునరాశిలో అత్యంత శుభమైన ‘‘త్రిగ్రాహి రాజయోగాన్ని’’ ఏర్పరుస్తున్నాడు. జూన్ 17వ తేదీ ఉదయం… -
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
Astrology : ప్రస్తుతం చాలా మంది యువతను వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న.. “నేను చేస్తున్న కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది?” సోషల్ మీడియా కాలంలో ఇతరుల విజయాలు కళ్లముందు కనిపిస్తుండటంతో, తమ ఎదుగుదల నెమ్మదిగా సాగుతుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రతి విజయం ఒకే వేగంతో అంత తొందరగారాదు. కొందరు త్వరగా ఎదుగుతారు. మరికొందరు నెమ్మదిగా ముందుకు వెళ్తారు. అయితే ఆ నెమ్మదిగా వెళ్లేవారే చివరికి బలమైన పునాదులతో పెద్ద స్థాయికి చేరుకునే అవకాశం… -
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
Shiva Yoga: జ్యోతిష్యశాస్త్రంలో ‘శివ యోగానికి’ చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దీనిని అత్యంత ప్రాచీనమైన, శక్తివంతమైన శుభ యోగంగా పెద్దలు చెప్తారు. ఈ యోగం నడుస్తున్న సమయంలో ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది జూన్ 24, 2026 బుధవారం ఉదయం 10:23 గంటలకు ఈ శుభకరమైన శివ యోగం ప్రారంభం కానుంది. ఇది మరుసటి రోజు, అంటే జూన్ 25 ఉదయం 10:54 గంటల… -
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
Zodiac Signs : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితి ఆధారంగా రోజువారీ జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో జూన్ 10, బుధవారం నాడు అంతరిక్షంలో ‘సౌభాగ్య యోగం’, ‘ఆయుష్మాన్ యోగం’ వంటి పలు అరుదైన శుభ యోగాలు ఏకకాలంలో ఏర్పడుతున్నాయి. బుధవారంతో కూడిన ఈ పవిత్రమైన రోజున లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు బుధ గ్రహ సంచార అనుకూలత వల్ల కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపార రంగాలలో ఊహించని వృద్ధి… -
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
Dhruva Yoga: జూన్ 17న అత్యంత విశిష్టమైన యోగంగా చెప్పబడే ‘‘ధ్రువ యోగం’’ ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగం ద్వారా కొన్ని రాశుల వారికి ధనం, హోదా, ప్రశాంతత సిద్ధిస్తుంది. ధ్రువ అంటే స్థిరమైన లేదా శాశ్వతమైనదిగా అర్థం. ఈ యోగం సమయంలో చేపట్టే పనులు స్థిరత్వాన్ని, దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తాయి. ఈ యోగ ప్రభావం మరింత పెరగాలంటే జూన్ 17న ఉదయం స్నానం చేసి, విష్ణుమూర్తిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించండి.… -
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్పాట్.!
Budhaditya Rajyog 2026: వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారాలు, వాటి కలయికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇవి మానవ జీవితంలోని వృత్తి, సంపద, ఆరోగ్యం , బంధాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నేపథ్యంలో, జూన్ 16న గ్రహరాజు అయిన సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే, బుధుడు ఇప్పటికే అదే రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. వీరిద్దరి కలయిక కారణంగా జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన ‘బుధాదిత్య రాజయోగం’ ఏర్పడనుంది. దీనితో పాటు బుధుడు తన సొంత… -
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
Astrology : మనిషి జీవితంలో కోపం అనేది ఒక భాగమే. అయితే కొందరు ఎంత పెద్ద సమస్య వచ్చినా ప్రశాంతంగా వ్యవహరిస్తారు. మరికొందరు మాత్రం చిన్న విషయం జరిగినా వెంటనే ఆవేశానికి లోనవుతారు. వ్యక్తి స్వభావం కుటుంబ వాతావరణం, అనుభవాలు, ఆలోచనా విధానంపై ఆధారపడి ఉన్నప్పటికీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిలో కోపం త్వరగా బయటపడే లక్షణం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. వీరు సాధారణంగా మనసులో ఉన్న విషయాన్ని దాచుకోకుండా నేరుగా చెప్పేస్తారని, అందుకే కొన్నిసార్లు… -
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
Astrology : డబ్బు సంపాదించడం కంటే దాన్ని సరిగ్గా ఉపయోగించడం కష్టమని పెద్దలు చెబుతుంటారు. కొందరి చేతిలో డబ్బు వచ్చిన వెంటనే ఖర్చయిపోతుంది. మరికొందరు మాత్రం ఎంత ఆదాయం వచ్చినా అందులో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచిపెడతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిలో సహజంగానే డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్త, ఆలోచన, ప్రణాళిక కనిపిస్తుందట. వీరు ఏదైనా కొనాలంటే వెంటనే నిర్ణయం తీసుకోరు. అది నిజంగా అవసరమా? భవిష్యత్తులో ఉపయోగపడుతుందా?… -
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
Saturday Horoscope: కొత్త రోజు ప్రారంభం కాగానే ఈరోజు మనకు ఎలా ఉండబోతోంది? అనుకోని లాభాలు వస్తాయా.? లేక ఇబ్బందులు ఎదురవుతాయా.? అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు (జూన్ 6) కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు, ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తుండగా.. మరికొన్ని రాశుల వారు ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి 12 రాశులలో మీ రాశి ఫలం ఎలా ఉందో, ఏ పరిహారాలు చేసుకుంటే మేలు… -
Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?
సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రెండింగ్ అంశం మీద వీడియోలు చేస్తూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా వైరల్ అవ్వాలని చూస్తూ ఉంటారు. సెలబ్రిటీల జాతకాలు చెప్పడం, అవి నెట్టింట వైరల్ కావడం, ఆ తర్వాత నెటిజన్ల నుంచి దారుణంగా ట్రోల్స్ ఎదుర్కోవడం ఆయనకు నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా ఆయన ఫోకస్ తమిళ ‘దళపతి’ విజయ్ రాజకీయ భవిష్యత్తుపై పడింది. అయితే, ఈసారి వేణుస్వామి చెప్పిన జోస్యాలు వింటుంటే.. ఇది నిజంగా జ్యోతిష్యమా? లేక కేవలం పబ్లిసిటీ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!