ఫిబ్రవరి 3, గురువారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృత్తి, వ్యాపారులకు అన్ని విధాలా కలసిరాగలదు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి సమస్యలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనలు అధికం.
వృషభం :– గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పండ్లు, పూలు, కొబ్బరి చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి.
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
మిథునం :- మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు, పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిస్తుంది. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం :- శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లు, నర్సులకు ఏకాగ్రత అవసరం. ఆలయ సందర్శనాలలో చురుకుటా పాల్గొంటారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కోర్టు పనులు వాయిదాపడతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం :- ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. విద్యార్థులు ధ్యేయం పట్ల ఏకాగ్రత వహిస్తారు. పొదుపు పథకాలు, నూతన పెట్టుబడులకు ఇది అనువైన సమయంకాదు. పచారీ, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కన్య :- ఆడిటర్లకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. ఆస్తి పంపకాలకు సంబంధించి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
తుల :- ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలిస్తాయి. ఫైనాన్సు, చిటవ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. సంఘంలోను, కుటుంబంలోను మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. మిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
వృశ్చికం :- ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పోస్టల్, ఎల్‌ఐసి ఏజెంట్లకు ఒత్తిడి, తిప్పట తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. రావలసిన ధనం అందటంతో కొంత మొత్తమైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది.
ధనస్సు :- ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు తమ లక్ష్యసాధన పట్ల మరింత శ్రద్ధ కనబరుస్తారు. మీ గురించి ఇతరులు చాటుగా చేసిన విమర్శలు మనస్తాపం కలిగిస్తాయి. సన్నిహితులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. బంధువర్గాల్లో మీరంటే అభిమానం ఏర్పడుతుంది.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!