మేషం :- ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. పెద్దల ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. నూతన పెట్టుబడులు, ఉమ్మడి వెంచర్లు, టెండర్లకు అనుకూలం. దూర ప్రాంతం నుండి సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. వృషభం :- ఉద్యోగస్తుల పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. భాగస్వామికంగా కంటె సొంత వ్యాపారాలే మీకు అనుకూలిస్తాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆకస్మిక ఖర్చులు, ధనం సమయానికి అందకపోవటం వంటి చికాకులు ఎదుర్కుంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బంధువుల…
మేషం : ఈ రోజు ఈ రాశివారు స్త్రీలకు ఆర్జనపట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. పెరిగిన ధరలు, ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. గృహంలో ఏదైనావస్తువు కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నం విరమించుకోవటం మంచిది. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు,…
మేషం : ఈ రోజు ఈ రాశివారు అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రిప్రజెంటేటివ్లకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్ల్లో జాప్యం వద్దు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి…
మేషం : ఈ రోజు ఈ రాశివారు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు మొండివైఖరి అవలంబించుట వల్ల మాటపడక తప్పదు. తోటలు కొనుగోలుకై చేయుప్రయత్నాలు వాయిదాపడుట వల్ల ఆందోళన చెందుతారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు రావలసిన ధనం చేతికందుతుంది. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా…
మేషం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం విరమించుకోవటం మంచిది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పూలు, పండ్లు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ధనం కంటె ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. తల పెట్టిన పనులు అర్థాంతరంగా…
మేషం :- పందేలు, జూదాలకు దూరంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలుంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించండి. దైవసేవాకార్య క్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. వృషభం :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా వేయటం మంచిది. స్త్రీలకు పని ఒత్తిడి, ఊహించని…
మేషం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఫీజులు, బిల్లులు చెల్లింపుల విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. బంధువులను కలుసుకుంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వృషభం :- ఉద్యోగస్తులకు బాధ్యతలు ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు. పెద్ద మొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. జీవిత భాగస్వామితో తలెత్తిన వివాదాలు క్రమేణా…
మేషం:- బెట్టింగ్లు, జూదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ ఆలోచన విరమించుకోవటం శ్రేయస్కరం. మీ శ్రీమతి సలహా తీసుకోవటం ఉత్తమం. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం. వృషభం: – ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్లు మంజూరవుతాయి. కోళ్ల, మత్స్య పాడి రంగాల వారికి ఆశాజనకం. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. రావలసిన ఆదాయం సకాలంలో అందక ఆందోళన చెందుతారు. విద్యార్థులకు వాహనం…