World Asthma Day 2025: ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించి ఓ దీర్ఘకాలిక వ్యాధి. ఇది శ్వాసనాళాల్లో వాపు, సంకోచం వల్ల ఏర్పడుతుంది. ఈ కారణాల వల్ల శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఈ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం నాడు వరల్డ్ ఆస్తమా డే (World Asthma Day) పాటించబడుతుంది. ఈ సంవత్సరం ఇది మే 6, 2025 న జర