మంచి జాబ్ సాధించాలని డెడికేషన్ తో ప్రిపరేషన్ సాగిస్తున్నారా? జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా? జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మంచి జీతంతో బ్యాంక్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నిరు�