Vaishnavi Chaitanya with Asish Reddy: ‘బేబీ’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య. సినిమాలో ఆమె నటనకు పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆమె యాక్టింగ్ అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించా�