Home
Asian Para Games 2026
Asian Para Games 2026 News
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు సరికొత్త చరిత్ర సృష్టిస్తూ పతకాల వర్షం కురిపిస్తున్నారు. పోటీల్లో రెండో రోజైన మంగళవారం భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఏకంగా 24 పతకాలను కొల్లగొట్టారు. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. దీంతో రెండో రోజు ముగిసేసరికి భారత్ మొత్తం 35 పతకాలతో (9 స్వర్ణాలు, 11 రజతాలు, 15 కాంస్యాలు) పతకాల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది.… -
Asian Para Games 2026 : భారత్ కు మరో స్వర్ణం.. స్ప్రింటర్ సిమ్రాన్‌కు స్వర్ణం..
జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుతున్నారు. పారా అథ్లెటిక్స్‌లో భారత్ మరోసారి జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేసింది. మహిళల 100 మీటర్ల టీ12 (T12) ఫైనల్ రేసులో భారత స్టార్ అథ్లెట్ సిమ్రాన్ అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతమైన విజయం సాధించింది. ఈ ఈవెంట్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని దేశం గర్వపడేలా చేసింది. రికార్డు టైమింగ్‌తో గోల్డ్ మెడల్ సాధించిన సిమ్రాన్ మహిళల 100… -
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
Para Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా పారా ఆసియా క్రీడలు 2026 ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత పారా అథ్లెట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారుల ధైర్యం, అంకితభావం, పట్టుదల దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో పోటీల్లో పాల్గొని తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆకాంక్షించారు. వైకల్యాలను అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న భారత పారా అథ్లెట్ల ప్రతిభ, కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. వారి పట్టుదల, పోరాట…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!