Asia Cup Stats Table and List of Asia Cup Cricket Records: ఆసియా కప్ 2023కి కౌంట్ డౌన్ మొదలైంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. 2018 సంవత్సరం తర్వాత తొలిసారిగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగనుంది. నేపాల్ తొలిసారిగా ఈ టోర్నీలో ఆడుతుండగా.. మొత్తంగా 6 జట్లు (భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్) టైటిల్ కోసం తలపడనున్నాయి.…