Ashu Reddy Buys a Range Rover: కెరీర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అషురెడ్డి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె రూపం స్టార్ హీరోయిన్ సమంత కు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా కూడా గుర్తింపు దక్కించుకుని ఏకంగా సినిమా అవకాశం దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకుని షాక్ ఇచ్చింది. బిగ్ బాస్. సీజన్ 3 మరియు ఓటీటీ బిగ్ బాస్…