ఇండస్ట్రీ ఏదైనప్పటికి హీరోయిన్‌ల కెరీర్ టైమ్ తక్కువ. కొత్త వాలు వచ్చే కొద్ది పాత హీరోయిన్ లకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. కానీ అందరి విషయంలో అలా జరగాలి అని లేదు. కొంత మంది హీరోయిన్‌లు ఏంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికి చక్రం తిప్పుతున్నారు. వారిలో తమన్నా ఒకరు. నటిగా తమన్నా ఎన్నో రకాల పాత్రలు ప�