Home
Arshdeep Singh
Arshdeep Singh News
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
Arshdeep Singh World Record: టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అర్ష్‌దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో 2026 క్యాలెండర్ ఇయర్లో అతడి వికెట్ల సంఖ్య 39కి చేరింది. ఫలితంగా ఒక క్యాలెండర్ ఏడాదిలో టెస్టు హోదా కలిగిన దేశాల తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ సంయుక్తంగా అగ్రస్థానానికి చేరాడు. ఐర్లాండ్ పేసర్,… -
Arshdeep Singh: వైట్ బాల్ స్టార్ టు రెడ్ బాల్ స్పెషలిస్ట్.? టెస్టు అరంగేట్రానికి రంగం సిద్ధం..! బౌలింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..
Arshdeep Singh: టీమిండియా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ త్వరలోనే టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం బ్యాకప్ బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్‌ను పరిశీలిస్తున్నట్లు భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వెల్లడించారు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న అర్ష్‌దీప్.. ఇటీవల క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో రెండు… -
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయం లేదని టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు. బుమ్రా తరానికి ఒక్కరే ఉండే అద్భుతమైన బౌలర్ అని, అతడిని కలిగి ఉండటం భారత జట్టు అదృష్టమని పేర్కొన్నాడు. అయితే అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ బౌలర్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ, వారికి అండగా నిలిస్తే అనుభవంతో మరింత మెరుగవుతారని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమి… -
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
Arshdeep Singh: ఇండోర్‌లో అర్ష్‌దీప్ సింగ్ అదిరిపోయే బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 44 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది. మ్యాచ్ అనంతరం తన బౌలింగ్, గత మ్యాచ్‌లో ఎదురైన వైఫల్యం, టీ20 క్రికెట్లో మానసిక బలం గురించి అర్ష్‌దీప్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వెస్టిండీస్‌తో మూడో టీ20లో అర్ష్‌దీప్ బంతితో చెలరేగాడు. అయితే గత మ్యాచ్‌లో తన బౌలింగ్ ఆశించిన స్థాయిలో… -
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
Arshdeep Singh T20 World Record: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అదరగొట్టాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాత్ర పోషించడమే కాకుండా “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” ను కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో అర్ష్‌దీప్ టీ20 క్రికెట్లో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 చరిత్రలో లక్ష్యాన్ని కాపాడే క్రమంలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్… -
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గత మ్యాచ్‌లో 250 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన టీమిండియా, ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 223 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసింది. రాత్రి సమయంలో మంచు ప్రభావం ఉంటున్నందున ఛేదన సులువవుతుందని భావించినా, భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి చేసిన వ్యూహాత్మక మార్పులు… -
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
అర్ష్‌దీప్ సింగ్ ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లు , అత్యంత శక్తివంతమైన బ్యాటర్ల జాబితాను పంచుకున్నారు. మొదట ఆల్‌రౌండర్ల వివరాల్లోకి వెళ్తే.. ప్రారంభంలో ఆయన దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్స్ కల్లిస్‌ను మొదటి స్థానంలో, హార్దిక్ పాండ్యాను రెండో స్థానంలో, కపిల్ దేవ్‌ను మూడో స్థానంలో ఎంచుకున్నారు. అయితే, టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరు మరచిపోయానని గ్రహించిన వెంటనే సరదాగా ఆందోళన చెందుతూ తన జాబితాను సవరించారు. పంజాబ్‌కు తిరిగి… -
Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌పై మళ్లీ చర్చ..!
Arshdeep Singh-Samreen Kaur Relationship: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, పంజాబీ నటి-మోడల్ సమ్రీన్ కౌర్‌కు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌పై చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందనే ప్రచారం జరుగుతుండగా.. కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఎమోజీ ఎక్స్చేంజ్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. సమ్రీన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక షార్ట్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోపై అర్ష్‌దీప్ సింగ్ ఎలుగుబంటి… -
Top 5 Indian Bowlers: టాప్-5 భారత బౌలర్లు.. జస్ప్రీత్ బుమ్రాకు చోటే లేదు.. నంబర్-1 ఎవరంటే?
Arshdeep Singh Top 5 Indian Bowlers: టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన టాప్-5 భారత బౌలర్ల జాబితాను ఎంచుకున్నాడు. అయితే ఈ జాబితాలో ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రాకు చోటు లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రముఖ యూట్యూబర్ కృష్ణాంక్ అత్రే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అర్ష్‌దీప్.. టీమిండియా టాప్-5 బౌలర్లను ఎంచుకున్నాడు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు తెలిపాడు. ఈ జాబితాలో వెటరన్… -
Shreyas Iyer: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
Shreyas Iyer: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన 12 మంది కెప్టెన్లలో శ్రేయస్ ఒకడిగా నిలిచాడు. అయితే.. తన కెప్టెన్సీ కెరీర్ ప్రారంభించిన మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని సైతం నమోదు చేయలేకపోయిన ఏకైక కెప్టెన్‌గా అయ్యర్ చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతని నాయకత్వంలో భారత్ గతంలో ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌లు ఓడిపోగా, ప్రస్తుతం ఇంగ్లాండ్…
తాజావార్తలు
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
-
IPL 2027-CSK: శివమ్ దూబే ఒక్కడే సరిపోడు.. సీఎస్కే భారీ ఆఫర్ ఇవ్వాల్సిందే!
-
Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
-
NEET UG: నీట్-యూజీ వివాదం ఎఫెక్ట్.. పరీక్షల సంస్కరణలపై పార్లమెంటరీ కమిటీ ఫోకస్..
-
PNB Fraud: పీఎన్బీలో భారీ కుంభకోణం.. ఖాతాదారులకు తెలియకుండానే రూ.35 కోట్లు మాయం.!
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!