Home
Arshdeep Singh Record
Arshdeep Singh Record News
-
Arshdeep Singh: బుమ్రా రికార్డుకు చెక్ మెట్ పెట్టిన అర్ష్‌దీప్ సింగ్.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు!
Arshdeep Singh: టీమిండియా ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి మిడిల్ ఆర్డర్ ను కుదేలు చేశాడు. సికందర్ రాజా, ర్యాన్ బర్ల్, టోనీ మున్యోంగా వికెట్లు పడగొట్టి భారత్‌కు 72 పరుగుల భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. Tirumala Package: ప్రయాణం+దర్శనం ఒక్కటే ప్లాన్‌లో..… -
Arshdeep Singh: బుమ్రా రికార్డుకు బ్రేక్.. టీ20 వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్ నయా హిస్టరీ..
Arshdeep Singh: చైన్నై వేదికగా జరిగిన భారత్ vs జింబాబ్వే మ్యాచ్ టీమిండియాకు భారీ విజయంగా మారింది. ఏకంగా 72 పరుగులు తేడాతో భారత్ గెలవడంతో సెమీస్ ఆశలు పుంజుకున్నాయి. ఇక ఈ మ్యా్చ్లో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అర్షదీప్ సింగ్ మరో చరిత్ర సృష్టించాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు.. 3 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.… -
Asia Cup 2025: ఒకే ఒక్క వికెట్.. చరిత్ర సృష్టించనున్న అర్ష్‌దీప్ సింగ్! తొలి భారత బౌలర్‌గా
సెప్టెంబర్ 9 నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ 2025 ఆరంభం కానుంది. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ హాంకాంగ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరగనుండగా.. భారత్ తన మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఆసియా కప్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఆసియా కప్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించేందుకు సిద్దమయ్యాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటి వరకు… -
Arshdeep Singh Record: ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన అర్ష్‌దీప్.. ‘ఒకే ఒక్కడు’ అవుతాడు!
దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య నాలుగు టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 8న డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ప్రొటీస్ గడ్డపై టీ20 సిరీస్ గెలవాలని చూస్తోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా స్టార్… -
Arshdeep Singh Record: ప్రపంచకప్‌లో తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు!
Arshdeep Singh Breaks R Ashwin T20 World Cup Record: భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి.. నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా యూఎస్ఏపై (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో ఈ రికార్డు అర్ష్‌దీప్ ఖాతాలో చేరింది. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/11) రికార్డును అర్ష్‌దీప్… -
Arshdeep Singh: తొలి పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డు!
Arshdeep Singh 5 Wickets Record: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి పేసర్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. జోహన్నస్బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ (5/37) ఐదు వికెట్లు వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు ముగ్గురు భారత బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా.. వాళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం. అర్ష్‌దీప్ ఈ…
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!