Arshdeep Singh React on IND vs AUS Last Over: ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20ల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. పొట్టి సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన ఐదవ టీ20 మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్కు చిరస్మరణీయ విజ