Camera Found in MRI Centre: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని మాల్వియా నగర్లో ఉన్న ఓ ఎంఆర్ఐ సెంటర్లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో మొబైల్ కెమెరా ద్వారా వీడియోలు తీసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. జహంగీరాబాద్కు చెందిన ఒ�