‘మెగాస్టార్’ అన్న పదాన్ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన ఘనుడు ఓ నాటి మేటి కండలవీరుడు ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్. తెరపై తళుక్కుమనక ముందే మిస్టర్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఒలింపియా పోటీల్లో భళా అనిపించిన ఆర్నాల్డ్ వెండితెరపై వెలిగిపోగానే ఎంతోమంది వెలదుల మదిని దోచారు. ‘కనాన్ ద బార్బేరియన్, టెర్మినేటర్’ సిరీస్ తోనూ, “కమెండో, ప్రిడేటర్, రా డీల్, ట్రూ లైస్” వంటి చిత్రాలతోనూ ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానగణాలను పోగేశారు ఆర్నాల్డ్. 2019లో రూపొందిన ‘టెర్మినేటర్:…