Home
Army Weapons
Army Weapons News
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ బెల్లా ఫామ్ నిబంధనలను ఉల్లంఘించి ఆయుధాల చోరీకి పాల్పడిన కేసులో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీసులు సంచలనాత్మక విషయాలను వెల్లడించారు. మల్కాజిగిరి పోలీసులు, ఎస్ఓటీ (SOT), టాస్క్ ఫోర్స్ , ఇంటెలిజెన్స్ విభాగాల సంయుక్త దర్యాప్తులో ఈ కేసు గుట్టురట్టయ్యింది. కేసులోని ప్రధాన నిందితుడు మల్లేష్ను సెప్టెంబర్ 11న అదుపులోకి తీసుకుని, అతడు గన్నీ బ్యాగుల్లో దాచిన తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి సీపీ సుమతి తెలిపారు. 10 రోజుల పోలీసు… -
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్లు చూసి స్కెచ్
సికింద్రాబాద్లోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్లో జరిగిన అత్యంత తీవ్రమైన ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కస్టడీకి తీసుకున్న నిందితుడు మల్లేష్ నుంచి పోలీసులు సంచలన విషయాలను రాబట్టారు. 10 రోజుల పాటు సాగిన సుదీర్ఘ విచారణలో మల్లేష్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. 2009లో ఆర్మీలో చేరిన మల్లేష్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి వినియోగంపై ప్రత్యేక శిక్షణ పొందాడు. ఏ కంటోన్మెంట్లో పనిచేసినా ఆయుధాగారానికి సంబంధించిన బాధ్యతలనే నిర్వహించిన అనుభవం అతనికి ఉంది.… -
Secunderabad Army : ఆర్మీ ఆయుధాల మిస్సింగ్ కేసు.. ఐదు రోజులు గడిచినా మిస్టరీనే.!
Secunderabad Army : సికింద్రాబాద్ ఆర్మీ మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాల మిస్సింగ్ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా దర్యాప్తులో ఎలాంటి కీలక పురోగతి లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. మిలటరీ ఇంటెలిజెన్స్, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), స్థానిక పోలీసులు కలిసి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 60 మందిని విచారించిన అధికారులు ఆయుధాలు రెజిమెంట్ పరిధిలోని వ్యక్తులే ఎత్తుకెళ్లి ఉండొచ్చనే అనుమానంతో అధికారులు తొలుత ‘ఇంటి దొంగల’ కోణంలో…
తాజావార్తలు
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
-
Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
-
NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
-
AP Assembly: పేపర్లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్లకు ‘నేషనల్ ఈ-విధాన్’ (NeVA) శిక్షణ..
-
Singur Project: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.. రెండు గేట్లు ఎత్తిన అధికారులు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!