యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న డైలాగ్ డెలివరీ ఇండియాలో సగం మంది హీరోలకి ఉండదు. అందుకే రాజమౌళి అంతటి దర్శకుడు ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లో ఎన్టీఆర్ ఒకడు, కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ వరల్డ్ లో ఏ యాక్టర్ చెయ్యలేడు అని చెప్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ పిచ్ లో డైలాగ్ చెప్పే ఎన్టీఆర్ కి, మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కలిస్తే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి…