Home
Aqua Farming News
Aqua Farming News News
-
Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
Aqua Feed Price Reduction: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులకు ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఆక్వా ఫీడ్ ధరను కేజీకి రూ.4 మేర తగ్గించేందుకు ఫీడ్ తయారీ సంస్థలు అంగీకరించాయి. దీంతో ప్రస్తుతం కేజీకి రూ.112గా ఉన్న ఫీడ్ ధర రూ.108కు తగ్గనుంది. ఆక్వా రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా రంగంలో పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో రైతులకు… -
Off The Record: కూటమి నేతలకు తలనొప్పిగా ఫీడ్ ఫైర్..
Off The Record: ఏపీలో చెలరేగిన ఆక్వా ఫీడ్ ఫైర్ అధికార కూటమి నేతలకు తలనొప్పిగా మారుతోందట. కొద్ది రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా… ఇటు ప్రభుత్వం నుంచి గాని అటు మేత తయారు చేసే కంపెనీల నుంచిగాని స్పందన లేదు. దాంతో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. మరోవైపు ఆక్వా రైతుల నిరసనలు, వారు ప్రస్తావిస్తున్న సమస్యల పరిష్కారం కోరుతూ మద్దతు పెరుగుతోంది. ఇదే కూటమి నాయకులకు తలనొప్పిగా మారుతోందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆందోళన బాట… -
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోసారి ఫీడ్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి.. మూడు నెలల్లో రెండో సారి మేత ధరలు పెంచడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వనామీ రకం మేత పై కిలోపై పది రూపాయలు పెంచగా.. టైగర్ ప్రాన్ మేత ధరలు కిలోపై 12 రూపాయల ధర పెరిగింది. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి రావడంతో పాలకొల్లులో ఆక్వా రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ పై సమాలోచన…
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?