iPhone 15 Launch Today in Apple Wanderlust Event: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాపిల్ భారీ ఈవెంట్‌కు సిద్ధమైంది. ఈరోజు ‘వండర్‌లస్ట్’ పేరిట అమెరికాలో యాపిల్ కంపెనీ ఈవెంట్ నిర్వహించనుంది. ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్, వాచ్ అల్ట్రా మోడల్స్ ఈ ఈవెంట్లో లాంచ్ కానున్నాయి. ఈ ఈవెంట్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన అప్