స్టార్ హీరోయిన్‌గా నేమ్, ఫేమ్, ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలంటే గ్లామరస్ రోల్స్ చేయనక్కర్లేదు.. దర్శకులను ఇంప్రెస్ చేసేందుకు జీరో సైజ్ మెయిన్ టైన్ అవసరం లేదని నిరూపిస్తోంది ఈ బ్యూటీ. యాక్టింగ్‌ని చించారేస్తూ ఆఫర్లు కొల్లగొడుతోంది. కానీ తనకు గుర్తింపునిచ్చిన ఇండస్ట్రీపై కాన్సట్రేషన్ తగ్గించేస్తోంది ఈ భామ. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన సూరారై పొట్రులో సుందరిగా సూర్యతో పోటీగా యాక్ట్ చేసి ఆడియన్స్ అటెంక్షన్ తన వైపు తిప్పుకున్న యాక్ట్రెస్ అపర్ణా బాల మురళి. ఆమె నటనకు…
Dhoomam: కెజిఎఫ్ సినిమాతో భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారిపోయింది హోంబలే ఫిల్మ్స్. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు.
Aparna Bala Murali: కోలీవుడ్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రంలో సూర్య పాత్ర ఎంత గుర్తుండిపోతుందో అతని భార్యగా నటించిన అపర్ణ పాత్ర కూడా అంతే గుర్తుండిపోతుంది.. అపర్ణ బాలమురళి.. మలయాళ హీరోయిన్.