ఉత్తర ఆంధ్ర ప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అయితే దీనికి అనుబంధముగా దక్షిణ ఒడిస్సా & ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియరిక్ స్థాయిల వరకు విస్తరించి ఎ�
ఉత్తర ఆంధ్ర ప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియరిక్ స్థాయిల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. పశ్చిమ రాజస్థాన�
జార్ఖండ్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఏర్పడిన ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఒడిస్సా & పశ్చిమబెంగాల్ తీరప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్రమట్టము నుండి 3.1 km ఎత్తు వద్ద కొనసాగుతుంది. జూలై 11 న ఉత�
ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసరాల పై గల ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నది ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కుర�
‘యాస్’ అతి తీవ్ర తుఫాను బలహీనపడగా మిగిలి ఉన్న భాగం తీవ్ర అల్పపీడనంగా తూర్పు ఉత్తర ప్రదేశ్ ఈ యొక్క తూర్పు ప్రాంతాలు మరియు దానిని ఆనుకుని ఉన్న బీహార్ ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది రాగల 12 గంటలలో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో తేల
తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం… రేపటికి తుఫాన్ గా మారనుంది. అయితే ఈ తుఫాన్ కు యాస్ గా నామకరణం చేసారు. ఈ “యాస్”తీవ్ర తుఫాన్ గా బలపడి ఈనెల 26న ఒడిషా,బెంగాల్ తీరాన్ని తాకుతుందని అంచనా వేశారు అధికారులు. బెంగాల్-బంగ్లాదేశ్ �
నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతములోనికి ప్రవేశించే అవకాశం ఉంది. సుమారుగా 22.05.2021వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు,