Trainee Police Constables Stipend: స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు (SCTPCలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రస్తుతం నెలవారీగా అందుతున్న రూ.4,500 ఉపకార వేతనాన్ని రూ.12,000కు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల శిక్షణలో ఉన్న వేలాది క్యాడెట్ ట్రైనీలకు ఆర్థికంగా భారీ ఊరట లభించనుంది. Dulquer Salmaan: తెలుగులో.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్..? ఉపకార వేతనం పెంపునకు సంబంధించి డైరెక్టర్…
నూతన సంవత్సర వేడుకలకు అంతా సిద్ధమవుతున్న సమయంలో.. మంద్య షాపులు, బార్లకు కాస్త వెలసుబాటు కల్పిస్తూ.. మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మద్యం విక్రయాల సమయం గంట సేపు పొడిగించింది.. రాష్ట్రంలోని బార్లు, రీటైల్ మద్యం దుకాణాలు, ఇన్ హౌస్సులో మద్యం విక్రయాల సమయంలో వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… డిసెంబర్ 31 అర్ధరాత్రిలో మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.. ఈవెంట్స్ తో పాటు పర్యాటక లైసెన్సులు కలిగిన హోటళ్లల్లో…