70 People took selfies in the AP Assembly Visitors’ Gallery: ఏపీ అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలో కొంతమంది విజిటర్స్ హల్‌చల్ చేశారు. సెల్ఫీలు దిగుతూ నానా హంగామా చేశారు. ఈ తతంగాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించిన మానిటరింగ్ సిబ్బంది.. చీఫ్ మార్షల్‌కు సమాచారం ఇచ్చింది. విజిటర్స్ ఫోన్ కెమరాల్లోంచి ఫోటోలు డిలీట్ చేయించిన చీఫ్ మార్షల్.. వారిన�