టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ తన హాట్ గ్లామర్ తో ఇంస్టాగ్రామ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.ఎంతో టాలెంట్ వున్న ఈ యంగ్ బ్యూటీ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే బాగా రానిస్తుంది.ప్రియ దర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాలో అనన్య హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్�