Lydia Lakshmi: తెలుగు యూట్యూబర్ అన్వేష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ పర్యాటకుడిగా ప్రసిద్ధి పొందిన ఈ వ్యక్తి అనేక దేశాల్లో పర్యటిస్తూ యూట్యూబ్‌లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్‌ను సాధించాడు. కానీ.. వికృత చేష్టలు, రెచ్చగొట్టే, జుగుప్సాకర వ్యాఖ్యలతో ఇటీవల భారీగా వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు. ఇటు హిందూ దేవతలు, ఇటు మహిళల పట్ల అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై తాజాగా విదేశీ మహిళ విరుచుకుపడింది. నాకు పర్మీషన్ ఇవ్వండి.. అన్వేష్‌ను భరతమాత…