Home
Anushka Promotions
Anushka Promotions News
-
‘Baahubali: The Epic’ : అనుష్కను ఒప్పించే పనిలో పడిన రాజమౌళి..!
‘బాహుబలి: ది ఎపిక్’ మెగా రీ–రిలీజ్‌కి సంబంధించి ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మహా చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం చుట్టూ మళ్లీ ఉత్సాహం మొదలైంది. ఇప్పటికే ప్రభాస్ ఒక వీడియో బైట్ రిలీజ్ చేస్తూ “ఈ ఇతిహాసాన్ని మళ్లీ పెద్ద తెరపై చూడండి” అంటూ అభిమానులను థియేటర్లకు… -
Ghaati :అనుష్క కోసం రంగంలోకి అల్లు అర్జున్.. ఫోన్ కాల్ లీక్
అనుష్క హీరోయిన్గా నటించిన ఘాటి సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఇప్పటికే అనుష్క ఆఫ్‌లైన్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు కెమెరా ముందుకు రాకపోయినా, రానా ఫోన్ కాల్‌తో పాటు ఫోన్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అనుష్క నిన్న ట్విట్టర్ స్పేస్‌లో కూడా సందడి చేసింది. తాజాగా, అల్లు అర్జున్‌తో అనుష్క ఫోన్ మాట్లాడుతున్న ఆడియోని నిర్మాణ సంస్థ యూ వీ క్రియేషన్స్ అధికారికంగా విడుదల చేసింది. సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ… -
Anushka : అనుష్క కోరిక నెరవేరుతుందా..?
Anushka : స్వీటీ అనుష్క మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 5న ఆమె నటించిన ఘాటీ మూవీ రిలీజ్ కాబోతోంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ప్రమోషన్లు మాత్రం కెమెరాల ముందుకు రాకుండానే చేస్తోంది అనుష్క. నిన్న హీరో రానాతో ఫోన్ లో మాట్లాడి ప్రమోషన్ చేసింది. అలాగే ప్రింట్ మీడియాకు ఫోన్ లో నుంచే ఇంటర్వ్యూలు ఇస్తోంది. రానాతో మాట్లాడుతూ మరోసారి హీరో ప్రభాస్ తో మూవీ… -
Anushka : అనుష్క వాళ్లకు భయపడి బయటకు రావట్లేదా..?
Anushka : సీనియర్ హీరోయిన్ అనుష్క ఈ మధ్య బయటకు రావట్లేదు. ఆమె మెయిన్ లీడ్ లో నటించిన ఘాటీ మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. కానీ ప్రమోషన్లకు అనుష్క దూరంగానే ఉంటుంది. ఎందుకో అర్థం కావట్లేదు. సాధారణంగా అనుష్క ఏ సినిమాలో నటించినా ప్రమోషన్లకు మాత్రం కచ్చితంగా వస్తుంది. కానీ ఘాటు విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆమె కావాలనే ప్రమోషన్లకు దూరంగా ఉన్నట్టు…
తాజావార్తలు
-
Fab Five: విరాట్ కోహ్లీకి షాక్.. గిల్‌కు ఛాన్స్..
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
-
Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
-
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!