93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం ప్రారంభమైంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ బిగ్గెస్ట్ మూవీ అవార్డ్స్ వేడుకను నాన్ వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం లాస్ ఏంజిల్స్‌లోని రెండు ప్రదేశాలలో యూనియన్ స్టేషన్, డాల్బీ థియేటర్ లలో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ‘నోమాడ్లాండ్’ చిత్రం దర్శకురాలు క్లొయి జావో (Chloe Zhao) ఆస్కార్ అవార్డులలో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును గెలుచుకున్న మొదటి ఫస్ట్ చైనీస్ ఏషియన్ వుమన్ గా చరిత్ర…