Actress Anjali Tweet About Balakrishna: గత 2-3 రోజులుగా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇందుకు కారణం విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్టుగా వెళ్లిన బాలయ్య.. హీరోయిన్ అంజలి పట్ల దురుసుగా ప్రవర్తించడమే. స్టేజ్‌పై అంజలిని బాలయ్య బాబు పక్కకి నెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అంజలిని ఆయన కావాలనే నెట్టేశారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.…