జైలర్ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టి ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. హెవీ ఫుట్ ఫాల్స్, హౌజ్ ఫుల్స్ బోర్డ్స్ అన్ని సెంటర్స్ లో ఉండడంతో జైలర్ సినిమా ఈ దశాబ్దంలో కోలీవుడ్ చూసిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవ్వడానికి నెల్సన్ డైరెక్షన్, శివన్న-మోహన్ లాల్ క్యామియో, రజినీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ముఖ్యమైన కారణాల్లో… అంతకన్నా ముఖ్యమైన ఫ్యాక్టర్ అనిరుధ్ మ్యూజిక్. రజినీకాంత్…