సందీప్ రెడ్డి వంగ “A” రేటెడ్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసే పనిలో ఉన్నాడు. సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే చాలు సెన్సార్ నుంచి ఎలాంటి సర్టిఫికెట్ వచ్చినా సినిమాని ఆపలేవు అని నిరూపిస్తూ అనిమల్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రణబీర్ కపూర్ ని అనిమల్ గా చూపిస్తూ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లు క్రాస్ చేసినా బాక్సాఫీస్ దగ్గర స్లో అవ్వట్లేదు. మండేకి…