Mahesh Babu tip to Control Wife at Animal Pre Release Event: పెళ్లాన్ని కంట్రోల్లో పెట్టడం మస్తు తెలుసు అని వరుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమాలో డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ డైలాగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సూట్ అవుతుందని అంటున్నారు నెటిజన్స్. దానికి కారణం నిన్న (నవంబర్ 27న) మల్లారెడ్డి ఇంజినీరింగ్ గ్రౌండ్స్ కళాశాలలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది.…