లోకమాత అహల్యాబాయి హోల్కర్ గౌరవార్థం అహ్మద్‌నగర్ రైల్వే స్టేషన్‌ను అహల్యానగర్‌గా పేరు మార్చింది భారతీయ రైల్వే.. స్టేషన్ కోడ్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని.. ANGగానే ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో పాటు బీడ్-అమల్నేర్ (బి) కొత్త రైల్వే లైన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే… భారత రైల్వేలు, సెంట్రల్ రైల్వేలోని పూణే డివిజన్‌లోని అహ్మద్‌నగర్ రైల్వే స్టేషన్‌ను అహల్యానగర్‌గా పేరు మార్చాయి. లోకమాతా దేవి అహల్యా బాయి హోల్కర్‌కు నివాళిగా.. అహ్మద్‌నగర్‌ను అహల్యానగర్‌గా…