Medical College Tenders: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల అంశం. హాట్ టాపిక్ గా మారింది … ఏపీలో నాలుగు ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు సంబంధించి టెండర్లు పిలిచారు.. అయితే, కేవలం ఒక్క కాలేజీకి మాత్రమే బిడ్ దాఖలు అయ్యింది.. అది కూడా ఆదోనిలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలకు సంబంధించి బిడ్ వేశారు.. మిగిలిన మూడు మెడికల్ కాలేజీలకు ఎలాంటి టెండర్ లు రాలేదు… మదనపల్లి, మార్కాపురం, పులివెందుల ఈ ప్రాంతాల్లో కనీసం ఒక్క టెండర్…