kissing History: ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కొత్త అధ్యయనంలో ముద్దు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. పలు నివేదికల ప్రకారం.. సుమారు 20 మిలియన్ సంవత్సరాల క్రితం మొట్ట మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నారని పరిశోధకులు కనుగొన్నారు. తర్వాత వాళ్లు ముద్దు పెట్టుకోవడాన్ని అలవాటు చేసుకున్నారని వెల్లడించారు. మానవులకు చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు అంతరించిపోయిన జాతి నియాండర్తల్‌లు కూడా ముద్దు పెట్టుకున్నాయని తాజా పరిశోధనలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. READ ALSO: YV Subba…