ఈ ఏడాది చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అంచనాలు మించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.90 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. ఈ విజయం వెనుక ఉన్న క్రియేటివ్ మైండ్ ఎవరో తెలుసా? అభిషన్ జీవింత్. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం, కంటెంట్ బలమే విజయాన్ని సాధించగలదని రుజువు చేసింది. ఈ అద్భుత విజయానంతరం, అభిషన్ తర్వాత ఎలాంటి సినిమా…