Kia Carens Clavis EV HTK Plus: కియా ఇండియా తన ఎలక్ట్రిక్ MPV సెగ్మెంట్‌లో మరో ముందడుగు వేసింది. Kia Carens Clavis EVలో బేస్ వేరియంట్‌గా HTK Plusను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
New Kia Seltos: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం ప్లాంట్‌లో ఆల్-న్యూ Seltos ఉత్పత్తిని అధికారికంగా కియా ఇండియా ప్రారంభించింది. దీంతో భారతదేశంలో అత్యంత పోటీ ఉన్న మిడ్-SUV సెగ్మెంట్‌లో కియా తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటుంది.