బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ గురించి పరిచయం అవసరం లేదు. 90ల యూత్ కలల రాణిగా వెలిగిన రవీనా, అందం, డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో బాలీవుడ్ ని ఏలింది. ఇప్పుడు ఆమె కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌కి అడుగుపెడుతోంది. ఇప్పటికే రాషా బాలీవుడ్‌లో ఆజాద్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవ్వగా, ఇందులో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన నటించింది. ఈ సినిమాలోని ‘ఉయ్ అమ్మా..’ పాటతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాషా కెరీర్‌కి పెద్ద…