గతంలో పలు తెలుగు చిత్రాలలో నటించిన సునైన ‘రాజ రాజ చోర’తో టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ‘నీర్పరవై’ వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులని మెప్పించి, ఇటీవల ‘సిల్లు కారుపట్టి’ అంథాలజీతో మరోసారి నటనతో ఆకట్టుకుంది సునైనా. తాజాగా ఆమె ‘రెజీనా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కోయంబత్తూరుకు చెందిన ఎల్లో బేర్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ లో కొత్త నిర్మాత సతీష్ నాయర్ దీన్ని నిర్మిస్తున్నారు. ‘పైపిన్ చువత్తిలే ప్రణయం’,…