బడ్జెట్ ధరల్లో వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగింది. మంచి రేంజ్, హైటెక్ ఫీచర్లు ఉండడంతో వాహనదారులు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రసిద్ధ EV బ్రాండ్ అయిన ఆంపియర్ ఇప్పుడు కొత్త మాగ్నస్ జి మాక్స్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రత్యేకంగా భారతీయ కుటుంబాల రోజువారీ అవసరాలను తీర్చడానికి రూపొందించారు. రూ.94,999 పరిచయ ఎక్స్-షోరూమ్ ధర వద్ద లభిస్తుంది. ఇది 100 కిలోమీటర్లకు పైగా రేంజ్, భారీ బూట్ స్పేస్,…